Telangana Inter results 2019 date was announced today. The Telangana State Board of intermediate Education issued a notification stating that the results will be relesed on april18, 2019
#telangana
#interresults
#april18
#interboard
#inter
#andhrapradesh
#telanganastateboardofintermediate
#intermediateresults
#interresultsonapril18

తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్‌కు సంబంధించి స్పష్టత వచ్చింది. ఈ నెల 18న ఫలితాలు వెల్లడించనున్నట్లు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రకటించింది. ఫలితాల వెల్లడి విషయంలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో అనుమానాలను నివృత్తి చేస్తూ ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. బోర్డు ప్రకటన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు ఊరట లభించింది.